చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన భయంకరమైన వైరస్ కరోనా ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 63,700 కేసుల పెరుగుదలను నమోదు  అయ్యాయి.  ఇప్పటి వరకు ఒకే రోజులో అత్యధిక సంఖ్య. మార్చి 26 న ప్రపంచ వ్యాప్తంగా 61,900 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే గత రెండు రోజులలో, ప్రపంచవ్యాప్తంగా 1,20,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

ఇక అమెరికాలో ఇతర దేశాల కంటే ఎక్కువ కరోనావైరస్ కేసులు ఉన్నాయి.  మొత్తం 1,04,837 కేసులు... న్యూయార్క్‌లో  46,094 కేసులు నమోదు అయ్యాయి. ఇటలీ 86,498 కేసు నమోదు అయ్యాయి.  చైనా 81,996 కేసులతో మూడవ స్థానంలో ఉంది. 9,134 మరణాలతో కొరోనావైరస్ బారిన పడిన రోగులలో అత్యధిక మరణాల సంఖ్య ఇటలీలో నమోదైంది. స్పెయిన్ 5,138 మరణాలను నివేదించింది. 

 

రోనావైరస్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలు ఇక్కడ ఉన్నాయి:

యుఎస్‌ఎ: 1,04,837


ఇటలీ: 86,498


చైనా: 81,996


స్పెయిన్: 65,719


జర్మనీ: 53,340


ఇరాన్: 35,408


ఫ్రాన్స్: 33,414


యునైటెడ్ కింగ్‌డమ్: 14,754


స్విట్జర్లాండ్: 13,187


దక్షిణ కొరియా: 9,478

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: