ప్రపంచంలో ఇప్పుడు ఇటలీ తన పౌరులను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. కరోనా వైరస్ దెబ్బకు ఆ దేశం విలవిలలాడిపోతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం ఎలా అనేది అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ఇటలీ కి ఏ విధంగాను అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎన్ని విధాలుగా అక్కడ చర్యలు అమలు చేసినా సరే కరోనా వైరస్ మాత్రం కట్టడి అవ్వడం లేదు. ఇప్పుడు అక్కడ క్షేత్ర స్థాయిలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి ఉంది. ప్రతీ రెండు కుటుంబాల్లో ఒకరికి కరోనా వైరస్ ఉంది అనే విషయం ఇప్పుడు ఇటలీకి అర్ధమైంది. 

 

రోగులను తరలించడానికి వాహన సదుపాయం లేదు చికిత్స అందించడానికి ఆస్పత్రులు లేవు. వైద్య సదుపాయాలను ఏ విధంగా అందించాలి అనేది ఆ దేశానికి అర్ధం కావడం లేదు. ఇదే కొనసాగితే మాత్రం a దేశంలో కనీసం కోటి మందికి పైగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా లాభం లేకపోవడంతో ఇప్పుడు ఆ దేశం మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చెయ్యాలని చూస్తున్నారు. అయితే ఇటలీ ఇప్పుడు మరణాలు దాస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఇప్పుడు అక్కడ లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని కాని ఇటలీ బయటకు చెప్పడం లేదని అంటున్నారు. 

 

కరోన వైరస్ కట్టడి చేయడం లో ఇప్పుడు ఇటలీ పూర్తిగా ఫెయిల్ అయింది. అయితే మరణాలు మాత్రం 10 వేల వరకే చెప్తుంది. రోగుల సంఖ్య అక్కడ భారీగా ఉందని వారు అందరూ కూడా ఇప్పుడు విషమ స్థితిలో ఉన్నారని వైద్య సదుపాయాలను అందించలేని స్థితిలో ఇటలీ ఉందని పౌరులు కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: