ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ ఏంటనే విషయం అందరికి తెలిసిందే.. అదే కరోనా వైరస్ (కోవిడ్- 19). అయితే.. ఇది తుమ్మినా, దగ్గిన వారి చుట్టుపక్కల ఉంటె ఆ వైరస్ మనకు సోకి మనం చనిపోతామనే ప్రచారం బాగా కొనసాగుతుంది. కానీ.. వైరస్ సోకినా ప్రతి ఒక్కరు చనిపోలేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ సోకినా వారిలో కేవలం 18 శాతం మంది మాత్రమే చనిపోయారు. కాబట్టి మనం అనవసర భయాలు పెట్టుకోకుండా అసలు మనం మన శరీరంలోకి ఈ వైరస్ ఎలా ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే ఏరో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.. మనకి వైరస్ వచ్చిన ప్రారంభంలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటే అది తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 

డే 0 ఈ లక్షణం చాలా తక్కువ మందికి కనిపిస్తుంది. కడుపులో వికారంగా అనిపిస్తుంది. 


డే 1 ముందుగా జ్వరంగా అనిపిస్తుంది. ఇక ఇరవై నాలుగు గంటలు గడిచేటప్పటికీ ఇతర సమస్యలు కుడుతాయి.


డే 2  డే 2 లో మూడు లక్షణాలు కనిపిస్తాయి. అవి అలసట, దగ్గు, ఒళ్లునొప్పులు.


డే 3 పై మూడు లక్షణాలతో సహా జ్వరం కూడా తీవ్రంగా వస్తుంది.


డే 4 అలసట, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరం తీవ్రం అవుతుంది.


డే 5 ఊపిరి తీసుకోవటం చాలా కష్ట తరం అవుతుంది.


డే 6 పైన చెప్పిన లక్షణాలతో చాలా తీవ్రం అవుతుంది. 


డే 7 ఈ ఏడవరోజు పైన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలి. లేదంటే పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది.


డే 8 ఇన్ని రోజులు దాటాక ఏఆర్డిఎస్ సమస్య ఉత్పన్నమవుతుంది. అంటే.. ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కొంతమంది ఈ స్టేజ్ లో చనిపోతుంటారు. ఇలా చనిపోయే వారి శాతం 2 మాత్రమే. 


డే 9  ఏఆర్డిఎస్ సమస్య మరింత పెరుగుతుంది.


డే 10 పొట్టలో నొప్పి వస్తుంటుంది, ఆకలి వేయదు. పేషెంట్ ని ఐసీయూలో చేర్చుతారు. ఈ స్టేజ్ లో కూడా చనిపోతుంటారు. ఇలా చనిపోయే వారి శాతం 2 మాత్రమే. 


డే 17 ఒకవేళ మొదటి వారంలోనే ఆసుపత్రిలో చేరితే ఈ సమయంలో కెల్లా ఆనం రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఉంటాము.

 

కావునా ఇలాంటి లక్షణాలు ఉంటె మాత్రం వెంటనే సరైన నిర్ణయం తీసుకుని ఆసుపత్రిలో చేరండి. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: