ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అన్ని దేశాల్లో కూడా కరోనా క్రమంగా కంట్రోల్ లోకి వస్తుంది. ఇటలీలో కూడా కరోనా వైరస్ క్రమంగా కంట్రోల్ లోకి వస్తున్నట్టే కనపడుతుంది. అక్కడ మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్టే కనపడుతుంది. రోజూ 800కి పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయే ఇటలీలో ఆదివారం ఆ సంఖ్య 500 కి పడిపోయింది. 

 

అయితే స్పెయిన్ లో మాత్రం కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఇటలీ తర్వాత ఆ దేశంలోనే కరోనా కేసులు సంఖ్య పెరిగింది. 718815 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 150918 మందికి కరోనా వైరస్ తగ్గింది. కరోనా మృతుల సంఖ్య 33892కి పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య (కోలుకున్న వారు) 5,34,005 మందిగా ఉన్నారు. వీరిలో 5,07,262 మందికి కరోనా వైరస్ అదుపులోనే ఉంది. 

 

26743 మందికి మాత్రం కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆదివారం అమెరికాలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 16326 కేసులు నమోదు అయ్యాయి ఆ దేశంలో. దీనితో పాజిటివ్ కేసుల సంఖ్య 139904గా ఉండగా 229 మంది చనిపోయారు. మొత్తం అక్కడ 2,500 మంది కరోనా వైరస్ తో చనిపోయారు. ఇటలీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,689కి కరోనా సోకింది. 517 మందికి ఆదివారం కరోనా బయటపడింది. 

 

ఆదివారం ఒక్కరోజే ఇటలీలో 10, 779 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ తగ్గింది అనుకున్న చైనాలో కొత్తగా 45 మందికి సోకింది. స్పెయిన్ లో ఆదివారం 6796 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 80, 031కి చేరుకుంది. 820 మంది ఆదివారం కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య అక్కడ 6, 802గా ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: