కరోనా వైరస్ విస్పోటనం త్వరలో ఉంటుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ఇప్పుడు కేవలం మొదటి దశలో ఉందని ప్రపంచ వ్యాప్తంగా కూడా దీని దశ ఇప్పుడు ప్రారంభమే అని... మున్ముందు అది ఇంకా చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. వైద్య నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడం మున్ముందు మరింత తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. 

 

అమెరికా, భారత్, ఇటలీ, స్పెయిన్, జెర్మని, బ్రిటన్ దేశాలు భారీ మూల్యం చెల్లించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మన దేశంలో కరోనా విస్పోటనం అనేది భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా కేసులు అనేవి కాంటాక్ట్ ద్వారా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన ద్వారా కాంటాక్ట్ అనేది పెరుగుతుందని అంటున్నారు. కొంత మంది ఇష్టం వచ్చినట్టు తిరిగేసారు అంటున్నారు. 

 

వారి నుంచి సోకిన వారు మరి కొంత మందికి అంటించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని, అది వందల్లో వేలల్లో ఉండే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్ ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మొదలవుతాయని, రాబోయే రెండు మూడు వారాలు ప్రపంచానికి చాలా కీలకమని అంటున్నారు. దీన్ని ఊహించే అవకాశం కూడా ఉండదు అంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: