కరోనా వైరస్.. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అక్కడ చైనాను వదిలేసి ప్రపంచం అంత తిరుగుతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేసి పడేసింది. 

 

దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ తో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పై.. లాక్ డౌన్ పై రోజు రోజుకు ప్రచారాలు భారీగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రచారాల కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ది ప్రింట్ అనే పత్రిక ''లాక్ డౌన్ పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉంది అని.. ఏప్రిల్ 14 తర్వాత మరో రెండు వారాలు పాటు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంది'' అసత్య వార్త అని రాశారు. దీంతో ఈ న్యూస్ తెలుసుకున్న కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పందిస్తూ.. ''ఈ న్యూస్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.. లాక్ డౌన్ పొడిగించే ఆలోచనలు మాకు లేవు'' అంటూ అయన స్పందించారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple 

 

మరింత సమాచారం తెలుసుకోండి: