కరోనా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ కరోనా అన్ని దేశాలని దాటి ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. ఎంతో ఆందోళనకి గురి చేస్తోంది. దీనితో ప్రజలు ఇప్పటికే బాధలు పడుతూనే ఉన్నారు. ఈ వైరస్ వల్ల ఎప్పటికి అప్పుడు శుభ్రంగా ఉంటూ చేతులు కడుక్కుని క్లీన్ గా ఉండాలి అని కూడా వైద్యులు చెప్పారు.

 

 

కరోనా వైరస్ ని మాత్రం కట్టడి చెయ్యడానికి అనేక విషయాలపై చర్యలు తీసుకుంటూనే  ఉంది కేంద్ర ప్రభుత్వం.  ఇప్పటికే ఈ కోవిడ్ 19 వల్ల దేశం అంతా కూడా  లాక్ డౌన్ లో ఉన్న సంగతి చూస్తున్నదే. ప్రజలు ఎవ్వరు కూడా బయటకి రాకుండా ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. దీని కారణంతో అనేక వ్యాపారాలు , కంపెనీలు కూడా పడిపోయాయి. తీవ్ర నష్టానికి గురి అవుతూనే ఉన్నాయి.

 

 

ఆర్ధిక పరిస్థితులు నేలని పడి పోయాయి. ఇందుకు గాను పరిశ్రమలు, కంపెనీలు పడిపోవడంతో వ్యాపారులు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఫైనాన్షియల్ ఇయర్ ని మరో మూడు నెలలు పొడిగించాలని చెప్పారట. అంటే 15 నెలలకి దీనిని మార్చాలని అంటున్నారట. మార్చి లో ముగించాల్సిన ఆర్ధిక సంవత్సరాన్ని జూన్ వరకు పొడిగించాలని కోరుతున్నారట. అప్పుడు వచ్చే సంవత్సరం  ఆర్ధిక సంవత్సరం జూన్ నెలతో మొదలై మార్చి నెలతో ముగుస్తుంది.

 

 

ఇలా చేస్తే కూడా ఒక విధంగా మంచిదే. అయితే ఈ మార్పులు చేస్తే కాస్త టైం కూడా వ్యాపారులకు దొరుకుతుంది. అలానే ఇప్పటికే అనేక కంపెనీలు పై ప్రతికూల ప్రభావం పడింది. ఇది కూడా వైరస్ ప్రభావమే. ఇందుకే కేంద్రాన్ని పరిశ్రమలు, కంపెనీలు పడిపోవడంతో వ్యాపారులు రిక్వెస్ట్ చేస్తున్నారట.ఈ కోవిడ్ వల్ల వ్యాపారాలు కిందకి పడిపోయాయి. 15 నెలలకి ఆర్ధిక సంవత్సరాన్ని పొడిగిస్తే కాస్త తేలుకుంటారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 
 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: