కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు అమెరికా అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క దేశంలో పౌరుల ప్రాణాలు పోతున్నా సరే ట్రంప్ సర్కార్ మాత్రం మొండిగా వ్యవహరిస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంత మంది వైద్యులు దీనికి మందుని తయారు చేసినా సరే అమెరికా మాత్రం వాళ్ళను ముందుకు రానీయడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అమెరికా ల్యాబుల్లో ఈ మందు తయారి విషయంలో అక్కడి శాస్త్ర వేత్తలు ముందు అడుగు వేసినా సరే ట్రంప్ సర్కార్ మాత్రం వారిని పూర్తిగా కట్టడి చేస్తుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

దీనికి కారణం ఏంటో తెలియకపోయినా అక్కడ చైనాకు సవాల్ చేయడమే ప్రధాన అజెండా అని కొందరు అంటున్నారు. ముందు అమెరికా కరోనాను కట్టడి చేయడానికి గాను రెండు వారాలు ఆగిన తర్వాత ఆ మందుని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు అమెరికా ఆ మందుని అమెరికా బయటపెట్టే అవకాశాలు దాదాపుగా లేవు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా మీద ఐరోపా దేశాలు ఇప్పుడు ఆధారపడకుండా అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అంటున్నారు. అందుకే ఇప్పుడు మందుని బయటపెట్టడం లేదనే వాళ్ళు ఉన్నారు. 

 

దీని వెనుక ఏదో మర్మం ఉందని సరైన కారణం అంటూ ఎవరికి ఇప్పుడు తెలిసే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు చైనా ను కావాలి అనే విమర్శిస్తున్నారని భవిష్యత్తులో ఐరోపా దేశాలను చైనాకు దూరం చేయడమే ట్రంప్ వ్యూహమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు రెండు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో చాలా మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. అయినా సరే అమెరికా మాత్రం మందు బయటపెట్టడానికి ఇప్పుడు ముందుకి రావడం లేదు. అక్కడ రెండు వారాల్లో భారీగా మరణాలు ఉండే అవకాశం ఉంది.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: