భారత్ లో ఇప్పుడు లాక్ డౌన్ నిర్ణయం పక్కా గా అమలు జరుగుతుంది. ప్రజలను రోడ్ల మీద కు రానీయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని అమలు చేయడం చూసి ప్రపంచ దేశా లు కూడా షాక్ అవుతున్నాయి. దీన్ని ఏ విధంగా మన దేశం అమలు చేస్తుంది అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. మన దేశం లో లాక్ డౌన్ అమలు చేయడం చూసి అమెరికా కూడా షాక్ అవుతుంది. ప్రజల ప్రాణాలకు మోడీ సర్కార్ విలువ ఇవ్వడం చూసి అందరూ కూడా ఇప్పుడు షాక్ అయ్యే పరిస్థితి నెలకొంది అనేది వాస్తవం. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. 

 

లాక్ డౌన్ నిర్ణయం మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా తీసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారులతో చర్యలు జరిపారు. ఆ దేశంలోకి ఎవరిని రానీయకుండా ఉండటానికి ఇప్పటికే కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది. కరోనా కట్టడి విషయంలో ఇక వేగంగా నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం భారీగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే ఇక వేగంగా నిర్ణయం, తీసుకుని లాక్ డౌన్ ని అమలు చేయడం మేలు అని భావిస్తున్నారు. 

 

ఇప్పటికే భారత అధికారుల ను కూడా పాకిస్తాన్ సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవడం పై సాధ్యా సాద్యాలను కూడా అడిగింది పాకిస్తాన్ అని అంటున్నారు. దీన్ని అమలు చేయకపోతే మాత్రం పాకిస్తాన్ లో మరణాల రేటు అంచనా వేయడం కూడా కష్టమే అని అక్కడి పాలకులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: