ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు భ‌యంక‌రంగా విజృంభిస్తున్నాయి. ఇవి ఇప్ప‌టికే 8 ల‌క్ష‌ల‌కు చేరువ అవ్వ‌గా.. క‌రోనా మ‌ర‌ణాలు 38 వేల‌కు వెళ్లిపోయాయి. ఇక క‌రోనా ఇప్ప‌టికే 200 దేశాల‌కు చేరుకుంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కేసులు.. మృతుల వివ‌రాలు ఉన్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 84 , 440

మృతుల సంఖ్య - 37, 781

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,65, 387

యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 81, 272

అమెరికాలో పాజిటివ్ - 1,63,844

ఇట‌లీ - 1,01, 739

స్పెయిన్ - 87, 956

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2,03,168

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1251

కొత్త కేసులు - 227 +

మృతులు - 32

తెలంగాణ‌లో కేసులు - 76

తెలంగాణ మృతులు - 6

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 23

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: