భారత్ అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉంటాయి అనే విషయ౦ ప్రపంచం మొత్తానికి తెలుసు. అమెరికాతో మనకు మనకు అమెరితో అవసరాలు ఎక్కువ అని ప్రపంచం ఎప్పుడో గ్రహించింది. అందుకే అమెరికాలో మన ఐటి నిపుణులకు కూడా ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో ఉన్న ఐటి నిపుణుల్లో ఎక్కువ మంది మన ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. అక్కడ మన వాళ్ళ డామినేషన్ అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది. 

 

అందుకే అమెరికాకు అన్ని విధాలుగా దూరంగా ఉండే మరో అగ్ర రాజ్యం రష్యా మనతో స్నేహ౦ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అమెరికా భారత్ ని కాపాడుతుంది కొన్ని విషయాల్లో అనేది రష్యా అనుమానం. చైనా పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వడానికి కూడా ప్రధాన కారణం ఇదే. భారత్ లో ఆర్ధిక సమస్యలు ఉన్నప్పుడు, అమెరికా మనకు సహాయం చేస్తుంది అని రష్యా, చైనా అనుమానం. చైనా అందుకే మన దేశంలో అలజడి కోసం ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా విషయంలో మనకు చైనా సాయం చేయడం లేదు. ఎంత సేపు భారత్ కరోనా వైరస్ ని ఎదుర్కొంటుంది, నిలబడుతుంది అని చెప్తున్నారు గాని వాళ్ళు మాత్రం ముందుకి వచ్చి మనకు సహాయం చేయడం లేదు. దీనిపై ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యకతమవుతున్నాయి. మనకు కేవలం అమెరికా వలనే చైనా సాయం చేయడం లేదనే వాళ్ళు ఉన్నారు. చైనా... మనకు ఏదైనా సహాయం చేస్తే అది అమెరికాకు కూడా పరోక్షంగా అందే అవకాశాలు ఉన్నాయి అనేది చైనా అనుమానం. అందుకే కరోనా విషయంలో చైనా చాలా వరకు సైలెంట్ గా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: