కరోనా ప్రజలకి అనేక ఇబ్బందులకు గురి అయ్యేలా చేస్తోంది. అనేక విధాలుగా ప్రజలని హింసిస్తోంది . ప్రజలు అంతా కూడా ఎన్నో సమస్యలకి  గురి అవుతున్నారు . అలానే ప్రజలు అంతా కూడా లాక్ డౌన్ లోనే ఉన్నారు. ఇళ్ల నుండి బయటకి రాకుండా ప్రజలు ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇలా  ప్రజలు అనేక జాగ్రత్తలు పాటించడమే మంచిది అని కూడా అన్నారు . దీని మేరకు ఇప్పటికే ప్రజలు  చేయడానికి ప్రభుత్వం అందుబాటులోనే ఉంది . 

 

 

అయితే కరోనా వైరస్ వల్ల అనేక మార్పులు యూఎస్ లో రావడం కనపడుతూనే ఉంది. కరోనా నిజంగా ప్రతీ ఒక్కరి జీవితాన్ని, జీవన విధానాన్ని కూడా మార్చేస్తుంది. పరిస్థితులని మరెంత కఠినంగా మార్చేస్తుంది ఈ వైరస్. ఇప్పటికే ప్రపంచంలో 62,248 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ప్రపంచంలో 37,645 మరణాలు కరోనా వైరస్ వల్ల నమోదు అయ్యాయి. యూఎస్ లో 20,921 కొత్త కేసులు యూఎస్ లో నమోదు అయ్యాయి. ఇలా ప్రపంచమంతా పరిస్థితి ఎంతో ఘోరం. 

 

 

వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లు, కంపెనీలు బాగా పడిపోయాయి. ఇప్పటికే అంత ఇళ్లల్లో ఉండడం వల్ల పనులన్నీ ఆగిపోయాయి. నిజంగా బిజినెస్ భారీగా నష్టపోతున్న దుస్థితి ఇది. ఇలా ఎక్కడ చూసిన ఏ పరిస్థితిలో చూసినా కూడా అన్ని దారుణమే . దీని వల్ల యూఎస్ లో ఎలక్షన్స్ కి కూడా ఇబ్బందే. అనేక వ్యాపారాలు కూడా నేలమట్టం అయిపోయాయి. 100 ఏళ్ళ క్రితం తయారు చేసిన ఆ వాక్సిన్ సాయం చేస్తుందేమో అని కూడా అన్నారు. ఇలా అనేక దేశాల్లో ఈ కరోనా అధిక శాతం జనాన్ని బాధిస్తోంది. ప్రపంచమంతా తిరిగి ఈ మహమ్మారి పీడిస్తోంది. 

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 
 
 
 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: