క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ విల‌య తాండ‌వం చేస్తోంది. క‌రోనా దెబ్బ‌కు మ‌హా మ‌హా అనుకునే దేశాలే కూలిపోతున్నాయి. ఇక‌క ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 8 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక ఇట‌లీ, అమెరికా, స్పెయిన్‌, జ‌ర్మ‌నీ లాంటి దేశాలు క‌రోనా ఊబిలోకి నెట్టివేయ‌బ‌డ్డాయి. ఇక ఇప్పుడు మ‌న దేశంలోనూ క‌రోనా విజృంభిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో క‌రోనా జోరు మీద ఉండ‌గా.. ఏపీలో ప‌రిస్థితి కాస్త బెట‌ర్ అనుకుంటున్న టైంలోనే ఇప్పుడు ఏపీలోనూ ప‌రిస్థితి అదుపు త‌ప్పేలా ఉంది.

 

మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు క‌రోనా వ‌ర‌ల్డ్ వైడ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 854 , 807

మృతుల సంఖ్య - 37, 820

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,65, 659

యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 82, 328

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2,03,479

వ‌రల్డ్ వైడ్ టాప్ 3 కంట్రీస్‌

అమెరికా - 1, 64, 253 - 3167

ఇట‌లీ - 1,01, 739 - 11,591

స్పెయిన్ - 87, 956 - 7716

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1251

కొత్త కేసులు - 227 +

మృతులు - 32

తెలంగాణ‌లో కేసులు - 76

తెలంగాణ మృతులు - 6

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 23

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: