ప్రపంచమంతటా కరోనా  కరాళ నృత్యం చేస్తోంది. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు ఈ వైరస్ ను అరికంటేందుకు మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఇంట్లో నుండి బయటకి రావడానికి కూడా వీలు లేకుండా ఉంది. నిత్యావసర వస్తువులతో సహా అన్ని ఇంటి వద్దకే అందిస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువ చూపించకూండా ఉండేందుకు దేశంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 

ఇప్పటికే దేశంలో కొరోనా బాధితుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా ఎంత వ్యాప్తి చెందుతుందో ప్రజల వికృత చేష్టలు కూడా అంతే ఎక్కువ అయ్యాయి. ఈ మహమ్మారి ప్రభావంతో మనుషుల మధ్య మరింత దూరం పెరిగింది. తుమ్మినా, దగ్గినా శతృవులా చూస్తున్నారు. ఆ వ్యాధి సోకిన వ్యక్తులను అంటరాని వాళ్లలా పరిగణిస్తున్న పరిస్థితులు దాపురించాయి.

 

ఇప్పటికే దేశంలో కొరోనా బాధితుల సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి ప్రభావంతో మనుషుల మధ్య మరింత దూరం పెరిగింది. తుమ్మినా, దగ్గినా శతృవులా చూస్తున్నారు. ఆ వ్యాధి సోకిన వ్యక్తులను అంటరాని వాళ్లలా పరిగణిస్తున్న పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. బీహార్ కి చేరుకున్న వ్యక్తిని స్థానికులు కొట్టి హతమార్చారు. ఈ ఘటన ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటు చేసుకుంది.

 

బీహార్ కి చెందిన వ్యక్తి జీవనోపాధి కోసం మహారాష్ట్రకు వెళ్ళాడు. అక్కడ కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవ్వడంతో తిరిగి స్వగృహానికి బయలుదేరాడు. అతను కుటుంబంతో సహా బీహార్ కి చేరుకున్నాడు. అక్కడ ఉన్న స్థానికులు అతనిని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. అదే క్రమంలో వారు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో అతను ప్రాణాలను కోల్పోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: