'అమెరికా'ను దెబ్బ కొట్టేందుకే చైనా 'కరోనా'ను సృష్టించిందా అంటే అవును అనే అంటున్నారు కొందరు విశ్లేషకులు. అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రపంచదేశాలను ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి. అలాంటి కరోనా వైరస్ చైనాలో వుహాన్ నగరంలో పుట్టింది. ఇంకా ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38వేలమంది మరణించారు. 

 

7 లక్షలమందికిపైగా ఈ కరోనా బారిన చికిత్స పొందుతున్నారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. 

 

ఇక పోతే.. ప్రపంచ ప్రసిద్ధ దేశాలు అన్నింటిలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇటలీ.. ఇరాన్.. అమెరికాలో ఎక్కువ ఉంది. అమెరికాలో ఎక్కువ కేసులు నమోదు అవ్వగా ఇటలీలో మరణాలు ఎక్కువ నమోదు అయ్యాయి. అయితే అమెరికాను నాశనం చెయ్యడని.. అమెరికాను దెబ్బ కొట్టడానికే చైనా కరోనాను సృష్టించింది అని ఓ ప్రముఖ టీవీ ఈరోజు స్పెషల్ ప్రోగ్రాం వేసింది. 

 

ఆ ప్రోగ్రాం మనం చూశాము అంటే నిజంగానే బయపడి చస్తాం. అలా ఉంది ఆ ప్రోగ్రాం. సామాన్య ప్రజలు చూస్తే.. నిజంగా ఎదో జరిగింది అనే అనుకుంటాం.. అలా చెప్పారు ఆ ప్రోగ్రాం. అసలు ఆ ప్రోగ్రాంలో ఏముంది అంటే కరోనా వైరస్ ని చైనాలో కావాలనే సృష్టించారు అని అందుకే కరోనా వైరస్ ఇలా విజృంభిస్తుంది అని.. కేవలం అమెరికాను దెబ్బకొట్టేందుకే కరోనా వైరస్ ని సృష్టించినట్టు అది కాస్త ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది అని ఓ ఛానెల్ ప్రజలను ఓ రేంజ్ లో హడల్ ఎత్తిస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: