కరోనా వైరస్ కట్టడి కాకపోతే మాత్రం ఇప్పుడు అమెరికా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అమెరికా ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న దేశం ఆ దేశానికి ఆర్ధిక వనరులు ఎక్కువగా ఉంటాయి అనే సంగతి అందరికి తెలిసిందే. అమెరికా ఎన్నో దేశాలకు ఆర్ధికంగా కూడా అండగా నిలిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి దేశం నేడు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతుంది. కరోనా కారణంగా ఆ దేశంలో ఏ ఒక్కటి కూడా ముందుకి వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు. అమెరికా వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ దాదాపుగా అమలు జరుగుతుంది. ఆదాయం అనేది పూర్తిగా ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

 

మరి కొన్ని రోజులు గనుక ఇదే పరిస్థితి ఉంటే మాత్రం అమెరికా ఇంకా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది వాస్తవం. అమెరికా ఆర్ధికంగా నష్టపోతే మాత్ర౦ ఆ ప్రభావం ఆఫ్రికా దేశాలతో పాటుగా దక్షిణ అమెరికా దేశాల మీద కూడా ఎక్కువగా పడుతుంది. మన దేశం మీద కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి అనేది నిపుణులు మాట. అమెరికా ఎంత త్వరగా కరోనా నుంచి బయట పడితే అంత మంచిది ప్రపంచానికి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్ధికంగా నష్టపోతే మన పెట్టుబడుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. 

 

అమెరికా ఇప్పుడు పూర్తి స్థాయిలో కరోనా కోరల్లో చిక్కుకుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ దేశం ఇప్పట్లో దీని నుంచి బయటకు వచ్చే పరిస్థితులు దాదాపుగా లేనట్టే...గంట గంటకు అమెరికాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అనేది పెరుగుతుంది. ప్రభుత్వం కూడా కట్టడి చెయ్యలేని పరిస్థితిలో ఉంది అనేది అర్ధం అవుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది ఇప్పుడు. ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు ఆ దేశంలో. దీనితో ఆందోళన వ్యక్తమవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: