కరోనా వైరస్ రోజు రోజుకు వైర్ల విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 38వేలమంది ప్రాణాలు విడిచారు. ఏడు లక్షలమందికిపైగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. 

 

అలాంటి ఈ కరోనా వైరస్ ప్రస్తుతం మన భారత్ లోను విజృభించింది. దీంతో భారత ప్రభుత్వం 21 రోజులు పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరుకు ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలి లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే మన దేశంలో కరోనా వైరస్ ఇటలీ, అమెరికా వంటి దేశాలల ఎక్కువ లేదు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరుకు కూడా కరోనా వైరస్ కేవలం 13వందలమందికి మాత్రమే సోకింది. ఇంకా అలాంటి కరోనా వైరస్ ఏపీలో ఎక్కువ అయ్యింది. కేవలం ఈ ఒక్క రోజే ఏకంగా 17 కేసులు కరోనా పాజిటీవ్ నమోదు అయ్యాయి. ఇంక ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో ఈరోజు హైఅలెర్ట్ ప్రకటించారు. 

 

ఆలా హై అలెర్ట్ ప్రకటించడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే? మాచ‌ర్ల మున్సిపాల్టీ, గుంటూరు కార్పొరేష‌న్ ప‌రిధిలో రెండు చోట్ల నిన్న నాలుగు కరోనా పాజిటివ్ కేసులు ఈ రోజు ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయాయ్యి. దీంతో గుంటూరులో ఒక్క‌సారిగా తీవ్ర ఆందోళ‌న‌ మొదలైంది. అందుకే గుంటూరులో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple: https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: