కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా దెబ్బకు ఏ ఒక్క దేశం కూడా కంటి నిండా నిద్ర పోయే పరిస్థితులు దాదాపుగా ఎక్కడా లేవు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. చాలా దేశాలకు ఇప్పుడు కరోనా భవిష్యత్తు మీద అనుమానాలను పెంచుతుంది అనే మాట వాస్తవం. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఎంత దరిద్రానికి కరోనా వైరస్ ఆ దేశాలను దిన్చిందో అర్ధమవుతుంది. 

 

కరోనా వైరస్ ని కట్టడి చేయకపోతే మాత్రం ప్రపంచం మొత్తం ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇది పక్కన పెడితే కరోనా వైరస్ ఇప్పుడు దేశాల అధ్యక్షులకు సోకడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడికి కరోనా వైరస్ రావడంపై ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి తర్వాత ఆ దేశ అధ్యక్షుడి కే అత్యంత భద్రత ఉంటుంది. అలాంటి దేశ అధ్యక్షుడికి కరోనా వైరస్ సోకడం ఏంటీ అంటూ ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 

 

అలాగే బ్రిటన్ తో పాటుగా మరికొన్ని దేశాల అధ్యక్షులకు కూడా కరోనా వైరస్ తీవ్రంగా సోకింది. దీనితో ఇప్పుడు ఎం చెయ్యాలి అనేది అర్ధం కావడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన భద్రత విషయంలో అమెరికా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికా వైట్ హౌస్ లో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. ట్రంప్ కి కరోనా వైరస్ వస్తేమాత్రం తగ్గడం ఉండదు చచ్చిపోవడమే అని మరి కొందరు అంటున్నారు. ఆయన వయసులో పెద్ద వ్యక్తి. అందుకే ఇప్పుడు అమెరికా జాగ్రత్త పడుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: