ఒక స్త్రీ పెదాల‌ని నోటిని కాకుండా అంత‌కు మించి త‌న శ‌రీరంలో అన్వేషించ‌డానికి ప్ర‌దేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఆమె తియ్య‌ని పెదాల‌ను చూస్తూ మ‌న‌ల్ని మ‌న‌ము నిగ్ర‌హించుకోవాలంటే చాలా క‌ష్టం కానీ అయితే కేవ‌లం పెదాల పైన మాత్ర‌మే పురుషుడు దృష్టిని కేంద్రీక‌రిస్తే ఆమె ప‌ర‌వ‌శించిపోదు. స్త్రీలు ముద్దుని ఎంత‌గానో ఆస్వాదిస్తారు. ఎంతో భావోద్వేగానికి లోన‌వుతారు. త‌మ భాగ‌స్వామిని ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తారు. త‌మ మ‌ధ్య ఒక తియ్య‌టి బంధాన్ని ఏర్ప‌ర్చ‌డంలో ముద్దు చాలా కీల‌క పాత్ర‌ని పోషిస్తుంది అని చెబుతున్నారు శృంగార నిపుణులు. కాబ‌ట్టి భాగ‌స్వాములు ఇద్ద‌రూ కూడా ఒక‌రినొక‌రు అర్ధం చేసుకోవ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే పురుషులు స్త్రీల యొక్క పెదాల పై నోటి పై దాడి చెయ్య‌కూడ‌దు. త‌మ పెదాల‌తో స్త్రీల యొక్క సున్నిత ప్ర‌దేశాల‌ను స్మృశిస్తే ఆనందంలో తేలిఆడ‌తారు. మ‌రి ఇప్పుడు ఆ సెక్సీ బాడీ పార్ట్స్ గురించి తెలుసుకుందాం.

 

ముందుగా స్త్రీ యొక్క వెన‌క‌భాగంలో మెడ  మీద ముద్దు పెట్టుకుంటే ఆమె ఎంతో ఉద్రేకానికి లోన‌యి రెచ్చిపోతుంది. ఇక స్త్రీకి జ‌డ పెద్ద‌గా ఉంటే ఆ జ‌డ‌ని ప‌క్క‌కు పెట్టి ముద్దు పెడుతూ చిన్న‌గా కొంటెగా కొరుకుతూ ఉంటే చాలా బావుంటుంది. ఇక వీపు భాగం ఈ ప్ర‌దేశం నుండే జ‌న‌నేంద్రియాలు అనేవి ఉద్భ‌వించి ఉన్నాయి. వీపు కింది భాగాన్ని మ‌ర్ద‌నా చేయ‌డంతో పాటు కొంచం కొంచంగా ముద్దులు పెడితే ఒక మంచి సుఖానుభూతి పొందుతుంది. ఇక ఇద్ద‌రూ క‌లిసి బ‌య‌ట‌కు వెళ్ళిన్న‌ప్పుడు పురుషుడు ఆమె న‌డుము భాగంలో చేయి వేసి ప‌ట్టుకుని న‌డిస్తే ఆమె త‌న మీద ఉన్న ప్రేమ‌ను గ‌మ‌నించి ఆనంద‌ప‌డుతుంది. ఇక ఈ ప్ర‌క్రియ‌తో ఆమెలో శృంగారం ఫీల‌వుతుంది. త‌ర్వాత నుదిటి భాగాన్ని ముద్దుపెడితే ఇష్ట‌ప‌డ‌ని స్త్రీ ఉండ‌దు అందుకు అతిశ‌యోక్తి లేదు. రోజంతా ప‌ని చేసి క‌ష్ట‌ప‌డ్డాక ఇంటికి వ‌చ్చి ఆమెను ద‌గ్గ‌ర‌కు తీసుకుంటే మిమ్మ‌ల్ని ఎంత‌గానో అభిమానిస్తుంది. ఆ త‌ర్వాత చేతి వేళ్ళు చేతి వేళ్ళ యొక్క అంచుభాగంలో న‌రాల యొక్క అంచును ఎక్కువ కేంద్రీక‌రించి ఉంటాయి. త‌న సున్నిత‌మైన ప్ర‌దేశాల పై ఎంతగా ఉప‌యోగిస్తే అంత‌గా ఆమె ఆనంద‌ప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: