దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఈనేపథ్యంలో ఎక్కడిక్కడ లాక్ డౌన్ చేసి మూసివేశారు.  అయితే పేద ప్రజలపై ఈ ఎఫెక్ట్ పడుతుందని అంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల్లో కోత పెట్టిన విషయం తెలసిందే.  తెలంగాణ బాటలో ఏపి కూడా నడుస్తుందని అంటున్నారు.  ఈ విషయం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది.

 

మార్చి నెల వేతనంలో 60 శాతం కోత విధిస్తున్నట్టు డిప్యూటీ సిఎం, ఆర్థికమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. క్లాస్ 4 ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి భారీ ఎత్తున నిధులు సమకూర్చడంతో పాటు, లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రాకపోడంతో వేతనాలు కోత పెట్టాల్సి వచ్చిందన్నారు.  

 

మంగళవారం  ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ తర్వాత అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ.. క్లాస్ 1,2 ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50శాతం, క్లాస్ 3 ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో బాటలోనే పయనించేందుకు మిగతా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: