శృంగారం ఆడ, మగ  అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ప్రకృతి లో లో జరిగే ఒక చర్య.. ఇంకా చెప్పాలంటే సృష్టి దర్మం కూడా ఇలాంటి వాటి లో తృప్తి పొందలని చాలా మంది అనుకుంటారు.. అలాగే చేస్తారు కూడా.. ఈ మధ్య బయట వాళ్ళ తో దొరికే సుఖం ఇంట్లో వాళ్ళతో దొరకదని చాలా మంది అనుకుంటారు .. అలా చేసే పద్దతుల్లో చేస్తే ఇంకా బాగుంటుందని నిపుణులు అంటున్నారు..

 

 


ఇకపోతే శృంగారం లో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మరచి చాలా మంది ఆ అనుభూతి నీ పొందుతారు.. ఇకపోతే రతి లో పాల్గొనే మహిళలు.. ఒకరకమై న శబ్దాలు చేస్తారు మూలుగు ఉన్న విధంగా చేస్తారు.. శృంగారం లో వారు సుఖ పడుతున్నారని తెలుసుకోవడాని కి ఈ శబ్దం సంకేతాన్ని ఇస్తుందట..అందుకే మగవాళ్ళు కూడా ఆ శబ్దాలకు కూడా ఇంకా ఎక్కువగా రతిలో ఎంజాయ్ చేస్తారట.. 

 

 

 

అందుకే ఆడవాళ్ళు ములుగుతున్నప్పుడు మగాళ్లు మరింత రెచ్చిపోతారు. అంటూ నిపుణులు అంటున్నారు.. అప్పుడే రతి సుఖం తెలుస్తుందని వారు అంటున్నారు..కొంతమంది తమ కోరికలను మగవాళ్లకు తెలియ జేయడానికి అబ్బాయికి సిగ్నల్ ఇస్తూ ఒక విధమైన శబ్దాలను చేస్తారు. అసలు ఆడవాళ్లకు కోరికలు అనేది ఉండదా అని చాలా మందికి సందేహం కలుగుతుంది.. అలా అనుకోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయనుకోండి. 

 

 

 

మగవాడి స్టామినా మీద ఆడవారి కోరికలు రెట్టింపు అవుతాయని చాలా మంది అంటున్నారు. ఇకపోతే అదే నిజం కూడా.. ఈ మధ్య అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలే సెక్స్ కోరికలను కలిగి ఉన్నారని తెలుస్తుంది. అందుకే అమ్మాయిని అబ్బాయి శృంగారంలో తృప్తి పొందిందా అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే మాత్రం అమ్మాయి శబ్దాలని గమనించాలని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: