ఎప్పుడు అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల ప్రేమను పొందాలని పరి తపిస్తూ ఉంటారు.. అమ్మాయిని ఎలా చూసుకుంటే అమ్మాయిలు ప్రేమను ఇట్టే పొందవచ్చును అని ఆలోచిస్తుంటారు.. అందుకే కొందరు ప్రేమగా ప్రేమను పంచితే మరి కొందరు మాత్రం ప్రేమకు చిహ్నంగా ఏదేదో చేస్తుంటారు.. ఏదైనా చేయాలంటే అబ్బాయిలే చేయాలి అని ప్రేమ నిపుణులు అంటున్నారు.. అందుకే మగాళ్లు ప్రేమ పిపాసులు అని అంటారు..

 

 

 


ఆ సందర్భంలో  చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మనసులో పాడాలని చాలా చేస్తుంటారు.. వాటిలో భాగంగా సినిమాలను ఎక్కువగా. ఫాలో అవుతూ అలా చేస్తుండటం చూస్తుంటారు..అందుకే ఒక్కోసారి అవి బెడిసి కొడితే ఒక్కోసారి సినిమా పిచ్చి ఉన్న అమ్మాయిలు అబ్బాయిలకు పడిపోతుంటారు.. సినిమాలు ఎప్పుడు నిజమైన జీవితాలు కావు కదా.. 

 

 


ఇక ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఆలోచనలో తెగ హడావిడి చేస్తుంటారు.. సినిమాలకు తీసుకెళ్లడం, షికార్లకు వెళ్ళడం, అడక్కుండానే గిఫ్టులు ఇవ్వడం, ఇంకా చెప్పాలంటే ఈమధ్య ఎక్కడ చూసినా ఒకటే మాట వినపడుతుంది..అదే సిక్స్ ప్యాక్ ట్రై చేస్తుంటారు.. రొమాంటక్ జీవితాన్ని కావాలనుకునే వాళ్ళు ఫిట్ గా ఉండి అమ్మాయిలను పడేయాలని తెగ హైరానా చేస్తుంటారు..దాని వాళ్ళ అన్న వారు చూడటానికి బాగుంటారు కదా.. 

 

 


నిజానికి అమ్మాయిలు అంతా తక్కువ వాల్లేమి కాదనుకోండి అది వేరే విషయం.. కొన్ని విషయాల్లో అమ్మాయిలు దురుసుగా ఉన్నా కూడా జీవితం అనేది ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం తొక్క తీసెంతవరకు వదలరన్న విషయం మగవాళ్ళు కూడా తెలుసుకోవాలి.. ఒకప్పుడులగా సినిమానో సిక్స్ ప్యాక్ నో చూసి ఎవరూ పడటంలేదు.. కూసింత నవ్వుతూ కొండంత అండగా ఉన్న మగవాళ్లకు అమ్మాయిలు మొగ్గుచూపుతున్నారు.. నా అనుకోని ఎడడుగులు వేసే వారితో ఏడు జన్మల బంధం ఉండాలని కోరుకుంటున్నారు.. అది అలాంటి అబ్బాయిలకు అమ్మాయిలు పడిపోతరన్నమాట... చూసారుగా ఇప్పటికైనా మారండయ్యా..  

మరింత సమాచారం తెలుసుకోండి: