ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే 202 దేశాల‌కు విస్త‌రిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.50 ల‌క్ష‌ల‌ను దాటేసింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా 42 వేలు దాటేశాయి. ఇక మ‌హా మ‌హా దేశాలే క‌రోనా దెబ్బ‌కు చేతులు ఎత్తేశాయి. బ్రిటీష్ సామ్రాజ్యం ఇప్పుడు క‌రోనా దెబ్బ‌తో పూర్తిగా కుదేలైంది. కంప్లీట్‌గా లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. అస‌లు బ్రిట‌న్‌లో ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జార‌డంతో పాటు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌తో పాటు క‌రోనా మ‌ర‌ణాలు పెరిగిపోతుండ‌డంతో ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తి వేస్తారో కూడా తెలియ‌డం లేదు.

 

బ్రిట‌న్‌లో ప్ర‌జ‌లు ఎప్పుడూ చాలా ఫ్రీడ‌మ్ కోరుకుంటారు. అస‌లు ఈ ప‌రిస్థితిని వాళ్లు ఊహించ‌డం లేదు. ఈ లాక్ డౌన్ చాలా మంది స‌హించ‌డం లేదు. రోడ్ల మీద‌కు వ‌స్తుంటే పోలీసులు, ప్ర‌భుత్వం నుంచి క‌ఠిన మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక బ్రిట‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 
25, 150కు చేరుకుంది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 1789కు చేరుకున్నాయి. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: