యూరప్ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి అనేది వాస్తవం. చాలా దేశాల్లో ఇప్పుడు అక్కడ కరోనా వైరస్ తీవ్రంగా ఉంది అనే విషయం అందరికి తెలుసు. కరోనా వైరస్ ని ఇప్పుడు కట్టడి చేయడం ఆ దేశాలకు పెద్ద సవాల్ గా మారింది. అయితే ఒక దేశం మాత్రం ఈ విషయంలో చాలా ముందు ఉంది. ఆ దేశంలో కరోనా కేసులు నాలుగు వేలు ఉన్నాయి. 

 

నాలుగు వందల మందికి పైగా అక్కడ కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఆ దేశం లాక్ డౌన్ ని ప్రకటించడం లేదు. దీనికి కారణం ఏంటీ అంటే అన్ని దేశాల మాదిరి అక్కడి ప్రజలు ఎక్కువగా గుంపులు, గుంపులు గా తిరిగే పరిస్థితి ఉండదు. ఇంతకు ఆ దేశం ఏంటీ అనుకుంటున్నారా...? స్వీడన్. స్వీడన్ ప్రజలు ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉండదు. అక్కడ అవసరం ఉంటేనే బయటకు వస్తారు. 

 

అక్కడ చాలా మంది ఒంటరి జీవితం గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు. చాలా గృహాలు కేవలం ఒక్కరి కోసమే నిర్మించి ఉంటాయి. అందుకే అక్కడ కరోనా కోసం లాక్ డౌన్ ప్రకటించడం లేదు. లాక్ డౌన్ అనేది అక్కడి ప్రజలకు అవసరం లేదు. అక్కడ దాదాపుగా ప్రజలు అందరూ కూడా వర్క్ ఫ్రం హోం ని ఎక్కువగా పాటిస్తారు. దీనితో వైరస్ వ్యాప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అక్కడ. అందుకే వెంటనే కట్టడి అయిపోయింది వైరస్.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: