ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌ళ‌య విళ‌యానికి మ‌నుష్యులు విల‌విల్లాడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు (బుధ‌వారం ఉద‌యం) మొత్తం 8, 58, 669 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఇప్ప‌టికే 42 వేల మంది చ‌నిపోయారు. ఇక మ‌న దేశంలో 1624 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌న దేశంలో మృతుల సంఖ్య 47గా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. తెలంగాణ‌లో ఈ సంఖ్య 97కు చేరుకుంది. ఏపీలో బుధ‌వారం ఒక్క రోజే 14 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో వీటి సంఖ్య ఏకంగా ఒక్క‌సారిగా 58కు చేరుకుంది.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 8, 58, 669

మృతుల సంఖ్య - 42, 151

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,78, 099

యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 38, 419

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 20, 250

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 1, 88, 350 - 3889

ఇట‌లీ - 1,05, 792 - 12, 428

స్పెయిన్ - 95, 923 - 8464

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1624

కొత్త కేసులు - 146

మృతులు - 47

తెలంగాణ‌లో కేసులు - 97

తెలంగాణ మృతులు - 6

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 58

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: