ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా దెబ్బ‌తో దేశాల‌న్ని క‌కావిక‌లం అవుతున్నాయి. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల అప్‌డేట్స్ చూస్తే మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 8, 58, 892గా ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే 42 వేల మంది చ‌నిపోయారు. ఇక మ‌న దేశంలో 1624 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌న దేశంలో మృతుల సంఖ్య 47గా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. తెలంగాణ‌లో ఈ సంఖ్య 97కు చేరుకుంది. ఏపీలో బుధ‌వారం ఒక్క రోజే 14 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో వీటి సంఖ్య ఏకంగా ఒక్క‌సారిగా 58కు చేరుకుంది.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 8, 58, 892

మృతుల సంఖ్య - 42, 158

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,78, 100

యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 38, 634

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 20, 258

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 1,88, 578 - 3890

ఇట‌లీ - 1,05, 792 - 12, 428

స్పెయిన్ - 95, 923 - 8464

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1624

కొత్త కేసులు - 146

మృతులు - 47

తెలంగాణ‌లో కేసులు - 97

తెలంగాణ మృతులు - 6

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 58

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: