కరోనా వైరస్.. ప్రపంచదేశాల తలరాతను తిరగరాస్తుంది. మాటలతోనే మాయే చేసేవారికి సైతం మట్టికరిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా బారిన ఇప్పటికే 9లక్షలమంది పడ్డారు. అందులో 49 వేలమంది మృతిచెందారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో కరోనా వైరస్ విళయతాండవం చేస్తుంది. 

 

దీంతో అమెరికాలో ఈ కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 5 వేలమంది మృతి చెందారు. 2.15 ల‌క్ష‌ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా రెండు వారాల్లోనే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5 ల‌క్ష‌లకు చేరనుంది. కేవలం నిన్న ఒక్కరోజే ఈ కరోనా బారిన పడి వెయ్యిమంది మృతి చెందారు.

 

దీంతో అమెరికా సర్కార్ కరోనా వైరస్ నియంత్రించడంలో విఫలమైందనే చెప్పాలి. దీంతో అమెరికా ప్రెసిడెంట్ జాతకం తిరగబడింది అనే చెప్పాలి. మాట‌ల‌తో అమెరిక‌న్లు మెస్మ‌రైజ్ చేసే ఆయ‌న ఈసారి ఆక‌ట్టుకోవ‌డం లేదు.. అమెరిక‌న్లు మండిప‌డుతున్నారు.. మ‌రోసారి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అనే అనుకున్నారు.. కానీ ఆ సిన్ ప్రస్తుతం కనిపించడం లేదు. 

 

ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో విఫలం అవ్వడంతో ప్ర‌త్య‌ర్థులు డెమ‌క్ర‌టిక్స్ పుంజుకున్నారు. రిప‌బ్లిక‌న్ల ఆశలు స‌న్న‌గిల్లుతున్నాయి. నోటి దురుసు మైన‌స్‌ ముందుగా కరోనా వైరస్ ను చాలా లైట్ తీస్కొన్నారు. ఇది పెద్ద వైర‌స్ కాదు.. ఇది డెమ‌క్ర‌టిక్‌ల క్రియేట్ అని విమ‌ర్శ‌లు చేశారు.. ఇప్పుడు అదే ట్రంప్ జాతకాన్ని మార్చింది.           

         
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: