కరోనా వైరస్  ప్రపంచంలో ఇప్పుడు ఈ పేరు వినని వారు ఉండరు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇప్పుడు రోజుకు ఒక్కసారైనా దీన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా కరోనాతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.  ప్రపంచమంతటినీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వేళ, ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని తుర్కెమెనిస్థాన్, కరోనా అన్న పదం కూడా తమ దేశంలో వినిపించకుండా చేసింది. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో చర్చించడాన్ని కూడా నిషేధించింది.

 

ప్రపంచమంతటినీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వేళ, ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని తుర్కెమెనిస్థాన్, కరోనా అన్న పదం కూడా తమ దేశంలో వినిపించకుండా చేసింది. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో చర్చించడాన్ని కూడా నిషేధించింది.ప్రజలు ఎవరైనా కరోనా గురించి మాట్లాడితే, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం మఫ్టీలో సాధారణ దుస్తుల్లోనే ప్రభుత్వ ఏజెంట్లు ప్రజల మధ్య తిరుగుతున్నారు. 

 

వైరస్, దాని వ్యాప్తి గురించి మాట్లాడితే, ఇక అంతే. ఇక వైరస్ గురించిన సమాచారం ఇక్కడి ప్రజలకు అంతంతమాత్రంగానే తెలుసు. కరోనా గురించి ఏం మాట్లాడిని నిర్థక్షిణ్యంగా జైల్లో పెట్టాస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పౌర ఉద్యమాలను నిషేధించిన సర్కారు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగులీ బైర్దేముకామెడోవ్, తమ దేశ ప్రజలు వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇక్కడ దేశాధ్యక్షుడిని 'ఫాదర్ ప్రొటెక్టర్' అని పిలుస్తారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: