క‌రోనా వైర‌స్ రెచ్చిపోతోంది. చూస్తుంటే ప్ర‌పంచం క‌రోనా గుప్పెట్లో చిక్కుకు పోయింది. ఇక క‌రోనా బాధితుల సంఖ్య 10 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతుండ‌గా.. క‌రోనా మ‌ర‌ణాలు 50 వేల ద‌రిదాపుల్లో ఉన్నాయి. ఇక క‌రోనా యువ‌కుల‌పై సైతం పంజా విసురుతోంది. మన దేశంలో యువ‌కులు కూడా క‌రోనా గేలేనికి చిక్కుకుపోతున్నారు. ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిపైనే తన ప్రతాపం చూపుతోంది. దేశంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటి వివరాలు ట్రాక్‌ చేస్తున్న ‘కరోనా ట్రాకర్‌’అనే వెబ్‌సైట్‌ పాజిటివ్‌ కేసుల వివరాలను విశ్లేషించింది.



ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం ఉద‌యం 11 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 9, 36, 204

మృతుల సంఖ్య - 47, 249

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,94, 578

యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 94, 377

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 41, 827

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 15, 300 - 5, 110

ఇట‌లీ - 1, 10, 574 - 13, 155

స్పెయిన్ - 1, 04, 118 - 9, 387

 

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 2032

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 434 కొత్త కేసులు న‌మోదు

కొత్త కేసులు - 34

మృతులు - 58

తెలంగాణ‌లో కేసులు - 127

బుధ‌వారం కేసులు - 30

తెలంగాణ మృతులు - 9

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 132

కొత్త కేసులు - 27

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: