కరోనా వైరస్ రోజు రోజు ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. లాక్ డౌన్ విధించి.. ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ తన విసజ్వరూపాన్ని చూపిస్తుంది. దీంతో ఈ వైరస్ పేరు వింటేనే వణికిపోతున్నాయి కొన్ని దేశాలు. అగ్రరాజ్యం సైతం వణికిపోతుంది. 

 

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా బారిన ఇప్పటికే 9 లక్షల 50 వేలమంది పడ్డారు. ఇంకా అందులో 49వేలమంది మృతి చెందారు. అయితే ఈ వైరస్ కు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడంతో కరోనా వైరస్ వ్యాప్తి నియత్రించలేకపోతున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ చక్కటి శుభవార్త కరోనా వైరస్ గురించి తెలిసింది. 

 

అది ఏంటి అంటే? బ్రిటన్ యువ రాజు ప్రిన్స్ ఛార్లెస్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ కరోనా వైరస్ ఇప్పుడు ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా నయమైంది. ఈ విషయాన్నీ స్వయంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఈరోజు సాయింత్రం మీడియాతో చెప్పారు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే బెంగళూరులోని సౌక్య అనే రిసార్ట్ నుండి ప్రిన్స్ చ్ఛర్లెస్ కు ఆయుర్వేద వైద్య సేవలు అందాయని.. సౌక్య ఆయుర్వేద రిసార్ట్ డాక్టర్ ఐజాక్ మత్తయ్య ఈ విషయాన్నీ తనకు ఫోన్ చేసి చెప్పారని అయన చెప్పారు.. డాక్టర్ మత్తయ్య మంత్రితో ఫోన్ మాట్లాడుతూ.. ''తాను ఆయుర్వేదం, హోమియోపతి ద్వారా ప్రిన్స్ ఛార్లెస్‌కు చికిత్స చేశానని, అది విజయవంతమైందని'' మత్తయ్య చెప్పినట్టు శ్రీపాద్ నాయక్మీడియా సంస్థకు తెలిపారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: