ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. అన్ని దేశాల్లో తన ప్రభావం చూపిస్తుంది. మన దేశంతో పాటుగా అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. ఫ్రాన్స్ లో తగ్గు ముకం పట్టింది అనుకున్న మహమ్మారి ఒక్కసారిగా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. అక్కడ ఇప్పటి వరకు 60 వేల మందికి కరోన సోకడం తో ఆందోళన వ్యక్తమవుతుంది. 

 

రోజు రోజుకి ఫ్రాన్స్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా రోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 10 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. 1,017,394 మంది కరోనా బారిన పడగా వారిలో 53,249 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 213,210 మందికి కరోనా పూర్తిగా తగ్గిపోగా 750,935 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 713,271 (95%) మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 

 

ఇక 37,664 (5%) మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మన దేశం విషయానికి వస్తే 2,567 మంది కరోనా బారిన పడి 72 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. 245,373 మందికి అమెరికాలో కరోనా సోకింది. వీరిలో 7 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో 161 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోగా తెలంగాణాలో 154  మందికి కరోనా సోకి 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: