కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్థ కూడా బాగా పడి పోయింది . ఇంకేం ఉంది అన్నింటికీ సెలవు చెప్పి ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. అయితే ఈ కరోనా వైరస్ సమయం లో కరోనా బీర్ తయారీని నిలిపి వేస్తున్నట్టు  కూడా గ్రూపో మాడే లో ప్రకటించింది . ఇది తెలిసిన సంగతే .

 

అయితే ఈ కరోనా వైరస్ వల్లే అని కూడా చెప్పుకొచ్చారు. మెక్సికో ప్రభత్వం ఇచ్చిన ఆదేశం మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు కూడా వెల్లడించింది. ఇలా జరుగుతున్నా సమయం లోనే ఈ ఉత్పత్తిని కూడా తగ్గించేశాం అంటూ ప్రకటించారు. ఆ కంపెనీనే స్వయంగా ఈ వార్తని ప్రకటించింది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ప్రభుత్వం సహకరిస్తే మాత్రం ఈ సంస్థ లో 75 శాతం మంది సిబ్బంది బీర్ ని తయారు చెయ్యడానికి సిద్ధం అని కూడా తెలియ చేసారు .

 

 

కరోనా వైరస్ సమయం లో కరోనా బీర్ తయారీని నిలిపి వేస్తున్నట్టు  కూడా గ్రూపో మాడే లో ప్రకటించింది. ఈ మహమ్మారి వల్లనే 40 శాతం బీర్ల అమ్మకం అమెరికాలో పడి పోయాయని సోషల్ మీడియాలో కూడా పుకార్లు షికార్లు చేసాయి. ఈ వార్తని తీవ్రంగా ఖండించింది గ్రూపో  మాడే . అయితే ఈ విషయం పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . ప్రధాని ఉత్పత్తి దారు అయినా హెంకన్ తో సైతం కరోనాని కూడా నిలిపి వెయ్యాలని చెప్పారు.

 

 

దీనితో ఈ బీర్ ప్రియులకి నిరాశ తప్పలేదు.అలానే వైరస్ వల్ల ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది ప్రభుత్వం . ఈ నెల  30 వరకు అత్యవసరం మినహా అన్నీ కూడా నిలిపి వేయాలని అన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: