చాలా మంది భార్యా భ‌ర్త‌లు శృంగారంలో పాల్గొనేట‌ప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారు. ఇలానే చెయ్యాఇ ఈ ప‌ద్ధ‌తిలోనే ఉండాలి ఈ ప‌ద్ధ‌తిలోనే చెయ్యాలి అని కొంత మంది స్త్రీలు ఆంక్ష‌లు పెడుతుంటారు. వారు ఎంజాయ్ చెయ్య‌రు త‌మ భాగ‌స్వామిని కూడా పూర్తిగా ఎంజాయ్ చెయ్య‌నివ్వ‌రు. దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందంటే ఏదో ముక్త‌స‌రిగా అన్న‌ట్లు క‌ల‌వాలి అంటే క‌ల‌వాలి అన్న‌ట్లు ఏదో చేసి వెళ్ళిపోతుంటారు. అయితే అది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. సెక్స్ అనేది ఇద్ద‌రూ క‌లిసి ఇష్టంగా ఎంజాయ్ చెయ్యాలంటున్నారు. అలాగే చాలా మంది స్త్రీలు న‌గ్నంగా శృంగారంలో పాల్గొన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అందుకు చాలా కార‌ణాలు ఉంటాయి. వారు పెళ్ళై ఎన్ని ఏళ్ళు అయిన‌ప్ప‌టికీ వారిలోని సిగ్గు మొహ‌మాటం అనేది మాత్రం పోదు దాంతో వారు న‌గ్నంగా చెయ్య‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. భ‌ర్త ముందు కూడా కొంత వ‌ర‌కే ఎక్స్‌పోజ్ చెయ్య‌గ‌లుగుతారు. 

 

అయితే చాలా మందిలో సెక్స్ లో పాల్గొనడం వల్ల కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వారి మాన‌సిక ఒత్తిడి మొత్తం పోతుంద‌ని చాలా మంది అంటుంటారు. టెన్ష‌న్, బాడీ ఎక్స్‌ర్‌సైజ్ అనేవి జ‌రిగి చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎవరి అభిప్రాయలు వారివి. ఇక ఈ విష‌యంలో ఎవరి ఇష్టాలు వారివి.  నగ్నంగా సెక్స్ లో పాల్గొనడం ఇష్టంలేకుంటే పాల్గొనకపోవడమే మంచిది. ఎవ‌రి అభిప్రాయాలు వారివి ఉంటాయి. కాక‌పోతే అలా చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రూ ఎంజాయ్ చెయ్య‌గ‌ల‌రు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని సెక్స్ ను ఎంజాయ్ చేస్తే చాలా బాగా సంతృప్తి పొంద‌వ‌చ్చు.

 

సెక్సులో భార్యాభర్తలు ఇష్టంగా వీలైనన్ని ప్రయోగాలు చేయడం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం వల్ల బాగా సంతోషం చెందుతారు. సిగ్గు, బిడియం ఉంటే సెక్స్ లో అంతగా ఎంజాయ్ చెయ్యలేరు. ఇద్దరిలోనూ పరస్పర ప్రేమానురాగాలు ఉంటే ఏ విధానంతో సెక్స్ చేసిన కూడా మంచి ఉత్సాహం వస్తుంది. అంతేకాక త‌మ మిగ‌తా ప‌నుల్లో కూడా ఎంతో ఉల్లాసంగా ప‌ని చేస్తారు. సంతృప్తికరమైన సెక్సులో పాల్గొనడం వల్ల ఉత్సాహంగా ఉంటామనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అంతేకాక రోజూ సెక్స్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలుకూడా ఎక్కువ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: