ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. అగ్ర రాజ్యం అమెరికా, ఎంతో చరిత్ర ఉన్న ఇటలీ... ఇలా ప్రతీ దేశం కూడా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు చుక్కలు చూస్తున్నాయి. దీన్ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక అన్ని దేశాలు ఇప్పుడు దాదాపుగా దీనికి మందు కనిపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాయి. అది మినహా ఏ సామాజిక దూరం కూడా కరోనా వైరస్ ని కట్టడి చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరించడం తో ప్రపంచ దేశాలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోయింది. 

 

ఇది పూర్తి స్థాయిలో విస్తరిస్తే ఎం చెయ్యాలో అర్ధం కాక అమెరికా నరకం చూస్తుంది. అమెరికాలో ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు అక్కడి ప్రజలు బ్రతికి ఉండగానే నరకం చూసే పరిస్థితి ఏర్పడింది. దీన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల సాయం కోరుతున్నారు. ఆయన శత్రు దేశాల సహాయం కూడా కోరే పరిస్థితిలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అమెరికా ట్రంప్ దిగే లోపు శవాల దిబ్బ అవుతుంది అంటూ అక్కడి మంత్రులు ఆరోపణలు చేసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. 

 

దీనితో ఇప్పుడు ఇక కఠినం గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి ఆయన మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడం మినహా మరో లాభం లేదని ఆయన భావిస్తున్నారు. లాక్ డౌన్ ని ప్రకటించి ఇక కరోనా వైరస్ మీద యుద్ధం చేయడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల మేయర్లతో ఆయన చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. వీలైనంత వేగంగా ఇక నిర్ణయాలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: