అమెరికాలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విలయతాండవం చేస్తుంది అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. అమెరికాలో కరోనా ముందు తక్కువగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం అది పూర్తి స్థాయిలో అక్కడ చెలరేగిపోవడం అనేది ఆందోళన కలిగించే అంశం. అమెరికాలో చాలా వరకు రాష్ట్రాలు అన్నీ కూడా కరోనా వైరస్ బారిన పడ్డాయి. 50 రాష్ట్రాల్లో కూడా కరోనా చాలా తీవ్రంగా ఉందనే విషయం అర్ధమవుతుంది. 

 

 

ఇది పక్కన పెడితే కరోనా కేంద్ర బిందువు ఇప్పుడు అమెరికా నుంచి రెండు మూడు నెలల్లో ఆసియ కు మారే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గనుక ఇప్పుడు అక్కడ ఆగకపోతే మాత్రం ఆ తర్వాత ఆసియా నరకం చూస్తుందని అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం అయినా సరే దీని దెబ్బకు నిలబడే పరిస్థితి కనపడటం లేదు. అమెరికాతో పోలిస్తే మన ఆసియా చాలా వెనుకబడే ఉంది. 

 

 

కాబట్టి ఇప్పుడు మన దేశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా మన దేశంలోనే కరోనా విస్తరించ్చే అవకాశాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రపంచ దేశాలు అన్నీ కూడా అంచనా వేశాయని.;. చైనా మినహా అన్ని దేశాలు కూడా దీనితో భారీగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: