యూరప్ దేశాల్లో కరోనా అక్కడి ప్రజలకు నరకం చూపిస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అక్కడ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే అది మాత్రం కట్టడి కావడం అనేది చాలా తక్కువగా ఉంది. కరోనా వైరస్ అక్కడ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. కరోనా వైరస్ కేసుల్లో సగం యూరప్ నుంచే ఉన్నాయి అనేది వాస్తవం. అందుకే అక్కడి ప్రభుత్వాలు ఆందోళనలో ఉన్నాయి. 

 

అయితే అభివృద్ధి చెందిన దేశంగా పేరున్న ఇటలీలో ఇప్పుడు కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుంది. అక్కడ లక్షా 50 వేలకు చేరువలో కరోన కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇటలీ లాక్ డౌన్ అమలు చేసినా అంతక ముందు చేసిన తప్పులు ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఇటలీ ఇప్పుడు కఠిన ఆంక్షలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. ఇదే పరిస్థితి గనుక కొనసాగితే దేశ మనుగడకు ముప్పు ఉంది. 

 

దేశ మనుగడకు ముప్పు ఉంటే మాత్రం ఆర్ధికంగా సామాజికంగా ఆ దేశం చాలా వరకు నష్టపోయే పరిస్థితి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు ఆ దేశంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిని కాల్చి చంపాలి అనే ఆలోచన చేస్తుంది. అలాగే అక్కడ ఎవరైనా అనవసరంగా చిన్న కారణానికి బయటకు వచ్చినా సరే ఆరేళ్ళ పాటు జైలు శిక్ష విధించి దానికి బెయిల్ కూడా లేకుండా చెయ్యాలని చూస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: