ప్ర‌పంచ వ్యాప్తంగా విళ‌య‌తాండ‌వం చేస్తోన్న ప్ర‌ళ‌య క‌రోనా ఇప్ప‌టికే 11 ల‌క్ష‌ల మందికి సోకింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాలు 59 వేలు దాటేసి 60 వేల‌కు చేరువ అవుతున్నాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే స్పెయిన్‌, అమెరికా, ఇట‌లీ దేశాల్లో ఏకంగా ల‌క్ష పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌న‌దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు 3 వేలు దాటితే.... క‌రోనా మ‌ర‌ణాలు 84కు చేరువ అయ్యాయి.

 

ఇక ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి చేరింది. గురువారం రాత్రికి 149గా ఉన్న ఈ సంఖ్య శుక్రవారం మరో 15 కేసులతో 164కి పెరిగింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవారివే. అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 32 ఉన్నాయి. తెలంగాణ‌లో కేసులు 229 ఉండ‌గా.. మృతులు 11 మంది ఉన్నారు.

 

ప్ర‌పంచ వ్యాప్తంగా శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 98, 434

మృతుల సంఖ్య - 59, 160

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 28, 923

యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 10, 351

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 88, 083

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 77, 161 - 7392

ఇట‌లీ - 1, 19, 827 - 14, 681

స్పెయిన్ - 1, 19, 199 - 11, 198

 

 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3053

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 508 కొత్త కేసులు న‌మోదు

మృతులు - 84

తెలంగాణ‌లో కేసులు - 229

తెలంగాణ మృతులు - 11

శుక్ర‌వారం పాజిటివ్ కేసులు - 75

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 164

అత్య‌ధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు

ఏపీలో మృతులు - 1

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: