చూస్తుండ‌గానే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు నిమిషం నిమిషానికి పెరిగి పోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసులు ఏకంగా 11 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. క‌రోనా మృతులు 60 వేల‌కు చేరువ అయ్యాయి. ఇక రిక‌వ‌రీ కేసులు చూస్తే  2.28 ల‌క్ష‌లు ఉన్నాయి. ఇక మ‌న దేశంలో కూడా క‌రోనా గ‌త మూడు రోజులుగా స్వైర‌విహారం చేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితులు 3  వేలు దాటేశారు. క‌రోనా మ‌ర‌ణాలు 84కు చేరుకున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ఈ కేసులు ఏకంగా 164 ఉంటే... తెలంగాణ‌లో 227కు చేరుకున్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లాలో అత్య‌ధికంగా 32 కేసులు ఉన్నాయి. తెలంగాణ‌లో క‌రోనా మ‌ర‌ణాలు 11 ఉండ‌గా.. ఏపీలో ఇవి 1గా ఉన్నాయి. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి...

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 10, 98, 762

మృతుల సంఖ్య - 59, 172

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 2, 28, 923

యాక్టివ్ కేసుల సంఖ్య - 8, 10, 667

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 2, 88, 095

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు

అమెరికా - 2, 77, 467 - 7402

ఇట‌లీ - 1, 19, 827 - 14, 681

స్పెయిన్ - 1, 19, 199 - 11, 198

 

 
భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 3053

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 508 కొత్త కేసులు న‌మోదు

మృతులు - 84

తెలంగాణ‌లో కేసులు - 229

డిశ్చార్జ్ అయిన వారు - 32

హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్న వారు - 186

తెలంగాణ మృతులు - 11

శుక్ర‌వారం పాజిటివ్ కేసులు - 75

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 164

అత్య‌ధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు

ఏపీలో మృతులు - 1

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: