కరోనా వైరస్ పుట్టిన చైనా లో తయారు అయిన వస్తువులను ప్రపంచ దేశాలు అన్నీ కూడా పక్కన పెడుతున్నాయి. చైనా దీనిని కావాలనే తయారు చేసింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు అన్నీ కూడా చైనా మీద యుద్ధం చెయ్యాలని పట్టుదలగా ఉన్నాయి. ఆర్ధిక యుద్ధం చేసి అన్ని దేశాలు కూడా చైనాను ఒంటరిని చెయ్యాలని భావించడంతో ఆ దేశం నుంచి వస్తున్న ఉత్పత్తులను తిరస్కరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మన దేశంలో టిక్ టాక్ ని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారు. 

 

దాన్ని చాలా మంది ఫోన్ నుంచి డిలీట్ చేస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది టిక్ టాక్ యాప్ ని మన దేశంలో డిలీట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. టిక్ టాక్ వంద కోట్ల మేర విరాళం ఇచ్చినా సరే దాన్ని క్షమించడం పాపం అనే వాళ్ళు ఉన్నారు. ఇక టిక్ టాక్ లో కరోనా వ్యాప్తిని పెంచాలి అని కొన్ని వీడియో లు ప్రసారం అవుతున్నాయి. అన్ని విధాలుగా ఇప్పుడు టిక్ టాక్ మీద విమర్శలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం దీన్ని నిషేధించడం అనేది ఇప్పుడు ప్రధాన అంశం అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. దాన్ని వెంటనే డిలీట్ చేయకపోతే మాత్రం ప్రభుత్వాలు తిట్లు తినడం ఖాయమని అంటున్నారు. 

 

మన దేశంలో టిక్ టాక్ వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది దానికి బానిస కూడా అయిపోయారు. ఇప్పుడు ఇది లేకపోతే చాలా మందికి పిచ్చి ఎక్కే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు చైనా వైరస్ ని సృష్టించింది కాబట్టి దాన్ని పక్కన పెట్టాలని పలువురు సూచనలు ఇవ్వడం గమనార్హం. మన దేశంలో టిక్ టాక్ వేదికగా జరిగే వ్యాపారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: