తెలుగు పత్రికా రంగంలో ఈనాడు పత్రిక ఒక సంచలనం. ఎంత టెక్నాలజీ వచ్చిన ఎన్ని రకాలుగా రాజకీయ ఇబ్బందులు వచ్చినా ఈనాడు పత్రికకి డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.చాలావరకు పత్రికరంగం ప్రమాద స్థితిలో ఉన్నా గానీ ఈ నాడు మాత్రం ఎక్కడ వెనకడుగు వేయకుండా డిమాండ్ పెరుగుతూనే తన యొక్క క్వాలిటీని పెంచుకుంటూ రాణిస్తుంది. కాగా ఇంటర్నెట్లో మాత్రం ఈనాడు కి సంబంధించిన ఈ పేపర్ మాత్రం సరిగ్గా ఆదరణ దక్కించుకోలేకపోయింది.

 

చాలావరకూ ఈ పేపర్ కు సంబంధించి డౌన్ లోడ్ లింకులు అవటం లేదట. కారణం చూస్తే దానికి వాట్సాప్ అని తేలింది. కోతి మేటర్ లోకి వెళితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపు లో నాలుగైదు రకాల న్యూస్ పేపర్ లింకులు పిడిఎఫ్ రూపంలో లభిస్తున్నాయి. ఒకరు డౌన్లోడ్ చేసి వందలాది మంది మెసేజ్ రూపంలో గ్రూపుల్లో పీడీఎఫ్ ఫార్మెట్లో పంపిస్తున్నారు. దీంతో ఈనాడు సైట్లో చాలావరకు డౌన్లోడ్ మరియు లైక్స్ అదేవిధంగా క్లిక్స్ రూపంలో యాజమాన్యానికి వచ్చే ఆదాయం  వాట్సాప్ దెబ్బతో పడిపోయిందట.

 

దీంతో పత్రికా రంగంలో బెరుకు భయం బెదురు లేని ఎన్నడూలేని భయంతో ఈనాడు యాజమాన్యం ఇప్పుడు వణుకుతోంది. మొన్నటివరకు కరోనా వైరస్ వల్ల న్యూస్ పేపర్లు వెళ్ళటం లేదని భావించిన తాజాగా వాట్సప్ ఎఫెక్ట్ మొత్తం బయటపడటంతో ఏం చేయలేని పరిస్థితి ఈనాడుకు ఎదురయింది. కావాలని కొంతమంది ఈ విధంగా వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ, నెలకు 50 రూపాయలు సబ్ స్క్రిప్షన్ ఫీజు కింద సదరు వాట్సాప్ నంబర్ కలిగిన వ్యక్తి దగ్గర తీసుకుంటూ పేపర్లను పోస్ట్ చేస్తున్నారట. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: