అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ నరకం చూపిస్తుంది. అక్కడి ప్రజలకు కరోనా అంటే చాలు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎలా ఉంది అనేది పక్కన పెడితే అమెరికాలో మాత్రం కరోనా వైరస్ నరకం చూపిస్తుంది. అక్కడి ప్రభుత్వం కూడా కరోనా వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక ఇబ్బంది పడుతుంది. అక్కడ మరీ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. 

 

అమెరికాలో వ్రుద్దులను మాత్రం వదిలేసి యువకులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రుల్లో వారిని జాయిన్ కూడా చేయించుకోవడం లేదని సమాచారం. ఇక చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్నారు. ఇక అమ్మాయిలూ, అబ్బాయిలు అందరూ కూడా కరోనా వైరస్ దెబ్బకు నరకం చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉందని అంటున్నారు. 

 

అక్కడ కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి ప్రతీ రోజు. కరోనాను ఎదుర్కోవడానికి ట్రంప్ సర్కార్ కి ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. అమెరికాలో కరోనా దెబ్బకు అక్కడి ప్రజలు కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉంది. దీనితో అక్కడి ప్రభుత్వం ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటిస్తే మంచిది అనే ఆలోచనలో ఉందనే ప్రచారం జరుగుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: