ఇప్పుడు ప్రశ్న ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు పెరగడమే గాని తగ్గే పరిస్థితి ఏ విధంగాను కనపడటం లేదు. కరోనా వైరస్ తీవ్రతకు చాలా దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ దిశగా వెళ్తున్నాయి. ఇన్నాళ్ళు కరోనా వైరస్ ని ఎదుర్కొంటాం అనే ధీమాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు లాక్ డౌన్ ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 

 

అమెరికాలో 90 శాతం మంది ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ ని ప్రకటిస్తున్నారు ఎవరూ కూడా బయటకు వచ్చే సాహస౦ చేయడం లేదు. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మని దేశాలు ఇప్పుడు కరోనా గుప్పిట్లో ఉన్నాయి. ఏ విధంగా కరోనా వైరస్ ని కట్టడి చేస్తే అదుపు అవుతుందో అర్ధం కావడం లేదు. ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి మందు మినహా మరో మార్గం లేదు అనే అంచనాకు అన్ని దేశాలు వచ్చేసాయి 

 

దాదాపు అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి భారీగా నిధులు కేటాయించి మందు కనుక్కునే ఆలోచనలో ఉన్నాయి. రోగులు పెరిగితే ప్రపంచంలో ఆస్పత్రులు సరిపోయే అవకాశం లేదు. ప్రపంచం యుద్ధం నాటి కంటే కూడా కరోనా వైరస్ ధరిద్రంలోకి నెట్టింది అన్ని దేశాలను. కరోనా ఇంకా పెరిగితే మాత్రం దీన్ని ఎదుర్కోవడం సవాల్. అది రాకుండా మందు వేసుకోవడమే గాని వచ్చాక వైద్యమే అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: