అవును వర్షా కాలం వచ్చేలోపు కరోనా వైరస్ కట్టడి కావాలి. లేకపోతే దాన్ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాని పని అంటున్నారు. వర్షా కాలం వస్తే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉంటుందని, ఒక్కసారి చినుకు పడింది అంటే కరోనా మన చేతుల్లో ఉండే అవకాశం లేదని అంటున్నారు. కరోనా వైరస్ చాలా దేశాల్లో ఎక్కువగా విస్తరించడానికి ప్రధాన కారణం ఏంటీ అంటే... అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటమే. 

 

మన దేశంలో దీని వేగం చాలా తక్కువగా ఉంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ సహా కొన్ని దేశాలను చూస్తే మన దేశంలో దీని ప్రభావం చాలా తక్కువ అనేది కొందరి మాట. వర్షా కాలం వస్తే కరోనా వైరస్ కి ఇంకా మార్గం సుగుమం అవుతుంది అనేది కొందరు చేసే హెచ్చరిక. మన దేశ వ్యాప్తంగా ఇప్పుడు కట్టడిలోనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది చేయి దాటింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి ఇప్పుడు ఎక్కువగా. 

 

ఉష్ణోగ్రతలు తక్కువ ఉండటం అనేది కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం. కాబట్టి ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండి... ఈ నాలుగు రోజులు తమను తాము కట్టడి చేసుకుంటే దాన్ని ఎదుర్కోవడం పెద్ద విషయం కాదని లాక్ డౌన్ ని ఒకవేళ ఆర్ధిక పరిస్తితుల దృష్ట్యా ఎత్తివేసినా సరే బయటకు అసలు ఎలాంటి పరిస్థితుల్లోను రావొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే కష్టం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: