సాధారణంగా లాక్ డౌన్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏప్రిల్ 14 తర్వాత దాన్ని కచ్చితంగా సడలించే అవకాశం ఉందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కాని ప్రస్తుత పరిస్తితులు చూస్తే అది కొనసాగించే విధంగానే వాతావరణం ఉంది అనే విషయం అర్ధమవుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కఠినం గానే ఆలోచించడం మొదలుపెట్టారు. 

 

లాక్ డౌన్ ని కొనసాగించాలి అని చాలా మంది కోరుతున్నారు. మీరు లాక్ డౌన్ ని సడలించినా సరే మేము బయటకు వచ్చే ప్రయత్నం చేసేది లేదని అంటున్నారు. ఇప్పుడు కీలక దశలో దేశం ఉందనే వ్యాఖ్య ప్రజల నుంచే ఎక్కువగా వినపడుతుంది. లాక్ డౌన్ ని ఏ విధంగా కూడా ప్రభావం తగ్గించే విధంగా చేయవద్దని ప్రజలకు సినిమా అర్ధమైందని అటు విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

 

ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి గాని లాక్ డౌన్ ని ఏ విధంగా సడలించినా సరే కేసులు వేగంగా పెరిగిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కరోనా మూడో దశలో ఉంది. ప్రభుత్వాలు వాస్తవాలు చెప్పకపోయినా సరే ఇది మాత్రం నిజం అని అంటున్నారు. అందుకే లాక్ డౌన్ ని దయచేసి సడలించ కుండా చూడాలని ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  మే నెల రెండో వారం వరకు ఉంచాలని సూచిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: