కరోనా ప్రభావం భారత్ పై రోజు రోజు కు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాల ను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరు తో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాల కు ఎంద రో మహనీయు ల విరాళాల ను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... 

 

 

 

ఇప్పటి కే చాలా మంది సెలెబ్రెటీ లు విరాళా లు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణం గా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యం లో పెద్ద హీరోసినిమా ల విడుదల కు చుక్కెదురై పరిస్థితి కొన సాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యం గా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువ గా పడింది.

 

 

 

లాక్ డౌన్ పుణ్యామా అని ప్రకృతిలో కాలుష్యం తగ్గింది. పరిశ్రమలు మూతపడటం... రోడ్లపైకి వాహనాలు కూడా  రాకపోవడంతో ఇప్పటికే దేశంలోని 90 కి పైగా ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. అలానే గంగా నదిలో కూడా నీటి నాణ్యత మెరుగుపడినట్లు పరిశోధనలు తెలిపాయి. ఎటు చూసుకున్న మోదీ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

 

అయితే కరోనా ను ఇళ్లలో ఉంటూ ప్రారద్రోలాలని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు అందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి దీపాలను లైట్లను వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు 9 నిమిషాల పాటు హైదరాబాద్ మొత్తం దీపావళిని మరిపించేలా కాంతులతో రోడ్ల మీదకు వచ్చి ప్రజలు సంబరాలు చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: