అగ్ర రాజ్యం అమెరికా ఇప్పుడు మరింత భీకరంగా మారింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. అమెరికాలో పరిస్థితులు రోజు రోజుకి మరింతగా దిగజారిపోయే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. అమెరికాలో మరణాల రేటు చాలా వేగంగా పెరుగుతుంది అంటున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 8 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇప్పుడు చాలా దారుణంగా తయారు అయింది అని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

అమెరికాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కరోనా వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వ్రుద్దులను అమెరికాలో ఆస్పత్రుల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి కనపడటం లేదు. అమెరికా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. పౌరుల ప్రాణాలు కాపాడుకోవడంలో అమెరికా యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు. వృద్దులు బ్రతికే అవకాశం ఉందనుకున్నా సరే పట్టించుకోవడం లేదని సమాచారం. 

 

న్యూయార్క్ న్యూజెర్సీ సహా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఈ పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉందని... న్యూజెర్సీ న్యూయార్క్ లో రాబోయే రోజుల్లో దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో అమెరికా ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని అక్కడి ఆస్పత్రుల విషయంలో ట్రంప్ సర్కార్ కీలక అడుగు వేస్తుంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: