దేశంలో  కరోనా ప్రభావం ఎంత భయంకరంగా ఉందొ అందరికీ తెలిసిందే.  గత నెల 24 నుంచి లాక్ డౌన్ ఉన్న విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో ఎంతోమంది ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆర్థిక వ్యవస్థ వాణిజ్య వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రస్తుతం కరోనా నిఎదిరించి పోరాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది అందుకే ప్రధాని మోడీ ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమవుతూ నే ఉన్నారు.  నిన్న రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు లైట్స్ ఆపి దీపం వెలిగించే విషయం తెలిసిందే. ఇది మన భారతీయ ఐక్యతను చాటి చెప్పింది. భారతీయులంతా ఒక్కతాటిపై ఉన్నారని మరోసారి తెలియజేశారు. 

 

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మనము ఈ గడ్డు కాలాన్ని అధిగమించాలంటే ఒక పూట భోజనం మానేసి అయినా సరే మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి ఏర్పడిందని ఈ కష్టాలు మరెంతోకాలం ఉండవని ఇప్పుడే గుండె ధైర్యం చేసుకుని లాక్ డౌన్ ఈ విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

 

ప్రస్తుతం భారతదేశంలో కరోనా మరణాలు కేసులు పెరిగిపోతున్నాయి అంటే కారణాలు కొంతమంది నిర్లక్ష్యం అనే చెబుతున్నారు అధికారులు. పోలీసులు కట్టుదిట్టాలు చేసిన కొంతమంది హద్దు మీరి ఉల్లంఘనల కు పాల్పడుతున్నారు. మరికొద్ది రోజులు లాక్ డౌన్ గట్టిగా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: