ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వారు అందరు చేసే ఆలోచన ఒక్కటే.. ఈ మాయదారి కరోనాకు మందును తొందరగా కనిపెడితే బాగుండు అని.. ఇప్పటికే ఈ వైరస్‌తో జనం మరణిస్తుంటే.. రెక్కాడితే గానీ డొక్కాడని వారి బ్రతుకులు మరింత పీక్క పోతున్నాయి.. రోజు రోజుకు దీనంగా మారుతున్నాయి.. మరి ఇలాంటి సమయంలో ఇదిగో కరోనాకు మందు అంటున్నారు కానీ ఇంకా ఎన్ని నెలలు పడుతుందో తెలియడం లేదు.. మరి ఎలా అంటే ఈ కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.. ఇందులో భాగంగా సామాజిక దూరం పాటించడం ఒక్కటే ఇప్పటి వరకు ఉన్న మార్గం అంటున్నారు..

 

 

కరోనా మనిషి శరీరంలోకి ముక్కు, నోరు, కళ్ళ ద్వారా ప్రవేశిస్తుంది గానీ, గాలి ద్వారా వ్యాపించదు అంటున్నారు.. ఇకపోతే కరోనా లక్షణాలు ఉన్నవారు కనుక కొబ్బరి నూనెను కళ్ళు, ముక్కులో ఒక డ్రాప్ చొప్పున వేయడం వల్ల.. ఒకవేళ కరోనా వైరస్ ఉంటే మరణిస్తుందట.. ఇలా ఎందుకంటే.. కరోనా వైరస్ చుట్టూ ఆర్ఎన్ఏ అనే ఫ్యాట్ పొరను కలిగి ఉంటుందనే సంగతి తెలిసిందే. కొబ్బరి నూనె ఆ ఫ్యాట్ ను కరిగించేస్తుంది. ఫలితంగా కరోనా వైరస్ చనిపోతుంది.

 

 

అదే విధంగా గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి పుక్కిలించడం వలన కూడా నోటి భాగంలో కరోనా వైరస్ చేరితే చనిపోతుందట. ఈ పద్దతుల ద్వారా కరోనావైరస్ నోరు, ముక్కు, కళ్ళ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వ్యాపించకుండా నివారించవచ్చని చెబుతున్నారు.. ఏది ఏమైనా వైరస్ సోకకుండా జాగ్రత్తపడటం మంచింది.. ఎవరు ఎన్ని చెప్పిన వ్యాధి లక్షణాలు కనపడగానే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం ఉత్తమం.. ఎట్టిపరిస్దితుల్లో మనో ధైర్యాన్ని కోల్పోవద్దు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: