ఎలాంటి పరిస్థితులు వచ్చిన.. రేపు సునామి వచ్చి అందరూ చస్తారు అని చెప్పిన.. ఈ సునామి వస్తుంది జగన్ వల్లే అని రాజకీయం చేస్తాడు చంద్రబాబు.. ఆయనకు 70 ఏళ్ళు వయసు రావడం వల్ల ఆలా మాట్లాడుతారో.. లేక ఇంకా 90స్ లో ఉండటం వల్ల అలా మాట్లాడుతారో తెలీదు కానీ.. ఏది మాట్లాడిన.. ఏ రాయి వేసిన చివరికి బురద ఆంత బాబుపైనే పడుతుంది.. అయినా సరే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు.. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే బాబు చేసే ప్రతి పనిని.. బాబు మాట్లాడే ప్రతి మాటను పట్టుకొని ఉతికి ఆరేసే వ్యక్తి ఒకరు ఉన్నారు.. అతనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి.. ప్రతిపక్షాన్ని ఒకా మాట అనాలి అన్న.. వారి కొవ్వు అణగతొక్కాలి అన్న.. వారి దృష్ప్రచారణలు తిప్పి కొట్టాలి అన్న ఒక్క విజయసాయి రెడ్డికే చేతనవుతుంది.. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆయన ఇలా ట్విట్ చేశారు.. ''పొరుగు రాష్ట్రంలో కూర్చుని రాళ్లు విసరడం కాదు. కరోనా నుంచి కోలుకుని ఆసుత్రులనుంచి డిస్ఛార్చి అయిన వారితో మాట్లాడితే బాగుంటుంది. చికిత్స ఎలా జరిగింది, వసతులెలా ఉన్నాయి, డాక్టర్లు ఎంత శ్రధ్ద తీసుకున్నది తెలుస్తుంది. కోడి గుడ్డుపై ఈకలు పీకడమేనా? కాలంతో పాటు మారక పోతే ఎలా బాబూ?'' అంటూ అయన ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సైతం స్పందిస్తూ ''ఆంధ్రలో కరోనా వచ్చింది అంటే వెంటనే పొరుగు రాష్ట్రానికి పరిగెత్తిన నువ్వు కూడా మాట్లాడితే ఎలా బాబోరు అంటూ అయన ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: