ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా ఇప్పుడు దేశంలో అల్లకల్లోం సృష్టిస్తుంది.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఓ వైపు సీరియస్ గా లాక్ డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నా.. కొంత మంది నిర్లక్ష్య దోరణి వల్ల  కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజుల్లో కేసుల సంఖ్యం మరింత పెరిగిపోతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీలో మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా సంక్రమిస్తున్న విషయం తెలిసిందే.

 

తాజాగా కరోనా పూర్తిగా కట్టడి చేశాకే లాక్ డౌన్ ఎత్తి వేస్తామన్న యూపి అధికారి.  ఏప్రిల్ 14 తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై భేటీ లో చర్చ.. ఆదాయం తగ్గితే మళ్లీ పెంచుకోవొచ్చు.. ప్రాణాలు పోతే తిరిగి తేలేం అని మద్య ప్రదేశ్ సీఎం అన్నారు. లాక్ డౌన్ పొడగింపు పై రాజస్థాన్, యూపి, మద్య ప్రదేశ్, కేరళా లాంటి రాష్ట్రాలు తెలంగాణ బాటలో నడుస్తున్నాయి.

 

లాక్ డౌన్ పొడిగించే యోచనలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ మరికొన్ని వారాలు లాక్ డౌన్ కొనసాగించేందుక మొగ్గు?ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన యూపి సర్కార్.  ఇదే విషయం నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. 
   

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: